తెలుగు వార్తలు » before agitation
తన కూతురు దిశ అత్యాచారోదంతంపై వర్మ తీస్తున్న సినిమా (‘దిశ ఎన్ కౌంటర్’) ఆపాలంటూ నిన్న డిమాండ్ చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మళ్లీ టీవీ9 ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మాత నట్టికుమార్ .. టీవీ9తో దిశ తండ్రి చేసిన వ్యాఖ్యలపై నిన్ననే వివరణ ఇచ్చినప్పటికీ శ్రీధర్ రెడ్డి ఆగ్రహం చల్లారటంలేదు. ఇది దిశ బయోపిక్ కాదంటూ నట్టికుమార�