తెలుగు వార్తలు » Bees Have Been Declared The Most Important Living Being On The Planet
ఏంటీ షాక్ అయ్యారా..! తేనేటీగలు లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమవుతుందా..? అవునా అంటే నిజమేనని అంటున్నారు జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్ర్తవేత్తలు. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని లండన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ తేనెటీగల విషయం ఎందుకొచ్చిందంటే.. తేనెటీగలపై తాజాగా అధ్య�