తెలుగు వార్తలు » Beers Tv9
భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్న మద్యం ప్రియులు బీర్లను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. అయితే దాదాపు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. సిటీలో డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు