తెలుగు వార్తలు » Beer VS Milk
పాలు తాగండి హెల్దీగా ఉంటారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పటివరకు ఇవన్నీ వైద్యులు, పెద్దలు చెప్పే ఆరోగ్య సూత్రాలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గ్లాస్ పాల కంటే బీర్ మంచిదట. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఎవరో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ జంతు సంరక్షణ సంస్థ పెటా ఈ ప్రకటన చేసింది. హార్వర్డ్ మెడికల్ �