తెలుగు వార్తలు » beer sale
దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. చుక్కదొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు.