తెలుగు వార్తలు » Beer Diet
అమెరికాకు చెందిన 43 ఏళ్ల డెల్ హాల్ జస్ట్ బీరు మాత్రమే తాగుతూ 20 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీరులో ఉండే సుగర్ కంటెంట్ వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. అయితే, డెల్ హాల్ బీరు మాత్రమే తాగుతూ బరువు తగ్గడం ఆశ్చర్యకరం. ‘బీర్ డైట్’ అనేది ప్రాచీన కేథలిక్ సాంప్రదాయం. సుమారు 1600 ఏళ్ల కిందట సన్యాసులు