తెలుగు వార్తలు » Beer bottles
జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోను బీరు బాటిళ్లపై ముద్రించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది ఇజ్రాయిల్‌కు చెందిన బీరు ఉత్పత్తుల కంపెనీ. మోడ్రన్ డ్రెస్, నల్లకళ్లజోడుతో ఉన్న గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేసి బీరు బాటిల్‌పై ముద్రించారు. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాపులారిటీ కోసం ఇలాంటి చిల్లర పనులు చేయ
నంద్యాలలో బీరు సీసాల లోడుతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతైంది. ఇంజిన్‌లో చెలరేగిన మంటలు స్వల్ప వ్యవధిలో లారీ అంతా వ్యాపించాయి. లారీలో ఉన్న సరుకు బీరు సీసాలు కావడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిశాయి. మంటల ధాటికి సీసాలు పగిలిపోయి గాజు పెంకులు వేగంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దూసుకువచ్చాయి. �