తెలుగు వార్తలు » Beer
కరోనా మహమ్మారి అన్ని వయసుల వారిని ఆటాడుకుంటుంటే.. అమెరికాకు చెందిన 103 ఏళ్ల బామ్మ కొవిడ్ ను జయించింది. ఆరోగ్యంగా కోలుకున్న బామ్మ.. ఆస్పత్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెలబ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా అనే వృద్ధురాలు మే నెల తొలి వారంలో కరోనాతో ఆస్పత్రిలో చేరింది. ఒక దశలో పరి�
కరోనా వైరస్ నియంత్రంణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం మద్యం షాపులు, బార్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే మద్యం ప్రియులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎక్కడ కూడా మద్యం దొరక్కపోవడంతో.. పలుచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని భోపా
కోవిద్-19 మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించాల్సిన వచ్చింది. లాక్‌డౌన్ క్రమంలో బార్లు, లిక్కర్ షాపులు అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో మందు బాబులు నానాతిప్పలూ పడుతున్నారు. వీరి దురవస్థను క్యాష్
వైద్య శాస్త్రంలో ఎంతో అధునాతన టెక్నాలజీ రావడంతో ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తిన వైద్యులు క్షణాల్లో పట్టేస్తున్నారు. అలాంటిది ఒక్కోసారి కొన్ని కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో ఆ వైద్యులు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఓ మహిళకు తలెత్తిన వింత సమస్యను చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ఆమె ఎప్పుడు టాయిలెట్‌కు వెళ్తున్నా లి�
మనిషి మరణానికి చేరువయ్యేసరికి కొన్ని తీరని కోరికలుంటాయి , ఆ కోరికలను అడిగి మరీ తీర్చుకుంటారు చాలామంది.. కొందరు ఇష్టమైన వాళ్లని చూడాలనుకుంటారు, ఇంకొంతమంది వారసులకు తమ ఆస్తులను పంచి పెడుతుంటారు.. కానీ, అమెరికాకి చెందిన నార్బర్ట్ స్కెమ్ అనే వ్యక్తి తన చిలిపి చివరికోరికను తీర్చుకొని వార్తల్లోకి ఎక్కాడు.. 87 ఏళ్ల నార్బర్ట్
బీరు ప్రియులకు శుభవార్త..బీరు ఆర్యోగానికి మంచిదే కాదు, రోగాలను కూడా నయం చేస్తుందనే విషయం ఇప్పుడు రుజువైంది. బీరు మన శరీరాన్ని సంరక్షించడం లో ఉత్తమంగా పనిచేస్తుందని రీసెంట్ స్టడీస్ చెబుతున్నాయి. ధాన్యపు గింజల నుంచి బీరు ని తయారు చేయడం వల్ల వీటిల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. బీరు లో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఇంకా విటమి�
అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఎవరికి తెలియకుండా రాత్రి బార్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్‌లో డొన్న మార్టిన్ అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ బార్‌లో రహస్యంగా చొరబడింది. బార్ క్లోజ్ చేసే సమయంలో అందరికి తెలియకుండా ఓ మూలన నక్కి.. క్లీనింగ్ స్టాఫ్ పని పూర్తి
స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తే..ఏం మిగులుతుంది అనుకున్నాడో..ఏమో? రాహుల్‌సిన్హ్ మహిదా అనే యువకుడు కొత్త దందాకి తెర లేపాడు. ఓ వైపు స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే.. మరో వైపు నైట్ టైమ్స్‌లో, డ్రై డేస్‌లో బీర్లను కూడా సరఫరా చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా�
ఏపీలో మద్య పానం మరింత ప్రియం కానుంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరలు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఆదాయం తగ్గ
బీర్ విక్రయాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ సంవత్సరం భానుడు తన ప్రతాపాన్ని భారీగా చూపించాడు. నిప్పులు కురిపించి ప్రజలను ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే పర