తెలుగు వార్తలు » Beef Illegal Supply
పలమనేరుకు చెందిన వైసీపీ నేత జాఫర్ అక్రమంగా పశు మాంసాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాఫర్‌కు చెందిన వాహన డ్రైవర్, క్లీనర్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక డెయిరీకి చెందిన పాల కంటైనర్‌లో 20 టన్నుల ఆవు మాంసం తరలిస్తుండగా, ఒరిస్సా రాష్ట్రం జొజ్ పూర్ జిల్లా పరిధిలోని జనాపూర్‌లో పోలీసుల పట్టుకున్న