తెలుగు వార్తలు » beeda mastan rao
రాజ్యసభ ఎన్నికలకు ముందస్తు వ్యూహంతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్. రెండు నెలల ముందే పెద్దల సభకు పంపాల్సిన నలుగురిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాజ్యసభకు ప్రతీ రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో నుంచి ఈసారి నలుగు
కుటుంబ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో ఉండడం ఒకటైతే.. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు పార్టీల్లో కొనసాగడం.. కుటుంబ ప్రయోజనాల కోసం ఎవరి దారిలో వారు పనిచేయడం రెండోది. సరిగ్గా ఇప్పుడిదే అంశం సింహపురి రాజకీయాలల్లో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న బీదా మస్తాన