తెలుగు వార్తలు » Beed lok sabha seat
ప్రముఖ నాయకుడి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఓ మహిళ లోక్‌సభ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమె ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావు, వాజ్‌పేయి, నరేంద్రమోదీ లాంటి మహామహులకే సాధ్యం కాని రికార్డు ఆమ�