తెలుగు వార్తలు » BedSheet
పేరుకు పెద్ద హాస్పిటల్.. కానీ అక్కడ సాటి మనిషిని మనిషిగా చూడలేని దౌర్భాగ్యం. పైగా అతడు రోగి అయితే పురుగు కంటే హీనంగా చూడటం అలవాటైపోయింది. సర్కారీ దవాఖానాల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. తాజగా మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో మంచిపేరున్న సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో జరిగిన ఓ సంఘటన వార్తలక�