తెలుగు వార్తలు » bedroom houses in narsapur
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా నర్సాపూర్‌లో 163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తారు. దీంతో పాటు జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన..