తెలుగు వార్తలు » bedroom
సమీపంలో పాము కనిపిస్తే అమడ దూరం పారిపోతాం.. అలాంటిది ఏకంగా పడుకున్న దుప్పటిలో దూరితే ఏమన్నా ఉందా.. ప్రాణాలు గాలిలో తేలిపోతాయి. ఇలాంటి ఘటనే ఒడిశాలోని కటక్ జిల్లాలో చోటుచేసుకుంది. బంకీ హరీరాజ్ పురా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో పాము అతిథిగా వచ్చింది.