తెలుగు వార్తలు » bedar
బీదర్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సైరా నరసింమారెడ్డి మూవీని షూటింగ్‌ను ముస్లిం యువత అడ్డుకున్నారు. చిత్రీకరణ నిమిత్తం బీదర్ పట్టణంలోని బహుమనీ కోటలు షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌పై కీలక సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సడెన్‌గా స్థానిక ముస్�