తెలుగు వార్తలు » becomes first player to register 50 fifty-plus scores in Indian Premier League
క్రికెట్‌లో సెంచరీ అయినా, హాఫ్ సెంచరీ అయినా బ్యాట్స్‌మన్‌కి గొప్పే! ఇక టీ-20 ఫార్మట్‌లో అయితే హాఫ్ సెంచరీకి చాలా విలువ! అందుకే డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విలువైన ఆటగాడయ్యాడు..