తెలుగు వార్తలు » Becomes
ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్లు ఉంటేనే ఎంటర్‌టైన్మెంట్.. లేకపోతే బోరే! ముంబాయి జట్టు నుంచి శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తప్పుకోవడం చాలా మందిని నిరాశపర్చింది.. వ్యక్తిగత కారణాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగబోతున్న ఐపీఎల్ టోర్నమెంట్‌కు మలింగ దూరమయ్యాడు..