తెలుగు వార్తలు » become national butterfly
మన సీతాకోకచిలుకకు జాతీయ స్థాయి గుర్తింపు లభించబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి రంగు రంగుల సీతాకోక చిలుకలు పోటీ పడుతున్నాయి. ప్రకృతి అందాలన్ని తమలోనే ఉన్నాయంటూ మురిసిపోతున్నాయి. ఆ అందాలను గుర్తించే బాధ్యత కూడా మనదే.