తెలుగు వార్తలు » beauty queen
మిస్ యూనివర్స్ ఉరుగ్వే ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరుగ్వే దేశం తరుపు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 31 ఏళ్ల ఫాతిమివ్ డేవిలా… మెక్సికోలో నివాసం ఉంటోంది. మోడలింగ్ పని మీద మెక్సికోలోని ఏప్రిల్ 23న ఓ హోటెల్‌లో దిగింది. గురువారం ఆ హోటెల్‌లో బాత్రూమ్‌లో ఆమె చనిపోయి ఉండడాన్ని గుర్తించారు హ