తెలుగు వార్తలు » beauty contest
మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ 2019గా ఇ౦డో అమెరికన్ ఈషాచంద్ర ఎంపికయ్యారు. న్యూజెర్సీలోని రాయల్ ఆర్ బెర్డ్స్ ప్యాలె్‌సలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారం కైవసం చేసుకున్నారు. న్యూజెర్సీలో మెడిసిన్ కోర్సు చదువుతున్న ఆమె తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సెకండ్ డిగ్రీ కూడా సాధించారు. విజయవాడకు చెందిన ఇషా తల్లిదండ్రు�