తెలుగు వార్తలు » Beauty Clinics
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. వారిపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మహిళ వస్త్రధారణపై ఇప్పటికీ పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా జపాన్‌లోని పలు కంపెనీలు మహిళలకు ఓ వింత రూల్‌ను పెట్టాయి. ఆడవాళ్లు కళ్లద్దాలు పెట్టుకొని ఆఫీసుకు రావొద్దని హుకుం జారీ చేశాయి. కళ్లద్దాలు పెట్టుకు�