తెలుగు వార్తలు » Beauty benefits of Amla and Saffron
ఉసిరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది… అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. 1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన �