తెలుగు వార్తలు » beauty anushka
టాలీవుడ్ స్వీటీ బ్యూటీ ఫొటోలు రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. అలా సముద్రం ఒడ్డున అమాయకమైన నవ్వుతో ఉన్న అనుష్క ఫొటోలకు అందరూ ఫిదా అయ్యారు. ఆ స్టిల్స్ లో అనుష్క మునుపటిలాగా స్లిమ్ గా మరింత క్యూట్ గా కనిపించింది. అయితే.. కొన్ని స్టిల్స్ లో అనుష్క పక్కన ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. కాగా.. ఆ వ్యక్తి అనుష్క కొత్త బాయ్