తెలుగు వార్తలు » beautifully pleasant
ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పరవశించిపోతోంది. హైదరాబాద్ వాతావరణం, ప్రకృతి అందాలు చూసి కంగనకు కవిత్వం కట్టలు తెంచుకుంది. స్వతహాగా మంచి రైటర్ అయిన ఆమె, ఈ ఉదయం తన బెడ్ రూంలోకి పడుతున్న సూర్యోదయాన్ని చూసి పలువురితో పంచుకోకుండా ఉండలేకపోయింది. ఫొటో ఉంచి మరీ తన మనసులోని మాట బయటపెట్టింది. హై