తెలుగు వార్తలు » beautiful sight
అమెరికా అల్లర్లపై చైనా వెరైటీగా స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ ముట్టడిని ' బ్యూటిఫుల్ సైట్' గా అభివర్ణించింది.