తెలుగు వార్తలు » beautiful scenery
తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో బుధవారం తెలతెలవారుతుండగానే అద్భత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సప్తగిరులు ఎక్కుతున్న భక్త జనం ఈ దృశ్యాలను చూసి పరవశించిపోయారు. సహజంగానే వర్షాకాలంలోను, శీతాకాలంలోను తిరుమల కొండలు చూడచక్కని ప్రకృతి రమణీయతను సంతరించుకుని వుంటాయి. పచ్చని కొండల మధ్య సాగే హిల్ రూట్ జ