తెలుగు వార్తలు » beautiful hyd
విభిన్న మతాల కలయికతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందన్న ఆయన, ప్రపంచంలో ఎక్కడా లేని సంప్రదాయాలు హైదరాబాద్ లో ఉంటాయని చెప్పారు.