తెలుగు వార్తలు » beautician suicide in hyderabad
హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలో సత్య శిరీష (35) అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సత్య శిరీష ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం (జులై 22) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా సత్య శిరీషను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువుల�