తెలుగు వార్తలు » beautician death
హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలో సత్య శిరీష (35) అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సత్య శిరీష ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం (జులై 22) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా సత్య శిరీషను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువుల�