తెలుగు వార్తలు » beats
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న సెరెనా విలియమ్స్‌కు సెమీ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనాకు వరల్డ్ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఆ అవకాశం ఇవ్వలేదు.
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తి కోసం రక్త సంబంధీకులనే కాదనుకుంటున్నారు. చిన్న కొడుకుకి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది.
ఓ పైవేటు స్కూల్ టీచర్ పైశాచికం ప్రదర్శించింది. స్టడీ అవర్‌లో పిల్లాడు అల్లరి చేశాడనే నెపంతో ఇష్టం వచ్చినట్లుగా చితకబాదింది. కృష్ణ జిల్లా నందిగామలోని శ్రీ చైతన్య స్కూల్ లో రెండో తరగతి విద్యార్ధి పఠాన్ ఖాన్ ను క్లాస్ టీచర్ జయలక్ష్మీ చితకబాదింది… విషయం తెలుసుకున్న పఠాన్ తల్లి పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ని నిలదీ�
రాజస్థాన్‌లోని జున్‌జున్ పట్టణంలో దారుణం జరిగింది. స్థానిక జగదీశ్ డిగ్రీ కాలేజ్‌లో విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇద్దరు విద్యార్థులను చితకబాదారు లెక్చరర్లు. ఇద్దరు విద్యార్థులను కిందపడేసి చితకబాదారు సిబ్బం�