తెలుగు వార్తలు » Beating the retreat
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాఘా-అట్టారి సరిహద్దులో నేడు భారత్-పాక్ దళాలు నిర్వహించిన ‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక ఘనంగా జరిగింది. రెండు దేశాల సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు ప్రత్యేగా ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న వాఘా-అటారీ సరి�
న్యూఢిల్లీ: అభినందన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ చాలా సమయం తీసుకుంది. డాక్యుమెంటేషన్ పేరుతో తీవ్రంగా కాలయాపన చేసింది. సాధారంణంగా గంట సమయంలోనే అంతా పూర్తి కావాలి. కానీ పాక్ చాలా గంటలు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం ఒక పూటంతా వృధా చేసింది. ఇందుకు ఒక కారణం ఉంది. అభినందన్‌ను భారత్‌కు అప్పగించడానికి ముం�