తెలుగు వార్తలు » beating
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తన తండ్రి తనను నిర్బంధంలో ఉంచి కొడుతున్నారని, వేధిస్తున్నారని ఆయన కుమార్తె ఢిల్లీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.