ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే సుమారు 20 ఏళ్ళ దళిత యువకుడి జుట్టు పట్టుకుని లాగి.. పిడి గుద్దులు గుద్దుతూ..కాళ్లతో తన్నుతూ అంతటితో ఆగక అతడ్ని ఓ స్తంభానికి కట్టి వేశారు.కర్రలతో అతడి ప్రైవేటు భాగాలపై కొట్టి రాక్షసానందం పొందారు..
ఐపీఎల్ 2020 టైటిల్‌ను గెల్చుకున్న ముంబాయి ఇండియన్స్ టీమ్‌పై అబినందనలు వెల్లువెత్తుతున్నాయి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ముంబాయి ఇండియన్స్
వయసు పెరుగుతున్న అతనిలో వక్ర బుద్ధి మారలేదు.. పదేళ్ల క్రితం ఇంటర్ విద్యార్దినిలతో లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తే.. ఇప్పుడు డిగ్రీ కళాశాలలో కూడా ఒక మహిళ అధ్యాపకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బంధువులు కీచక టీచరుకు తగినబుద్ధి చెప్పారు.