తెలుగు వార్తలు » Beas
పుల్వామాపై ఉగ్రదాడి చేసినప్పటి నుంచి విర్ర వీగుతున్న పాకిస్థాన్.. మరోసారి తమ మాటల పైత్యాన్ని చూపింది. భారత్ నుంచి తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలువరిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించగా.. ఆ నీళ్లు ఆపేస్తే మాకేమీ నష్టం లేదంటూ తెలిపింది. ఈ మేరకు పాక్ నీటి పారుదల శాఖ సెక్రట�
న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి రెండు దేశఆల మధ్య ఉన్న వైరాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇప్పటికే దాయాదులుగా ఉన్న ఈరెండు దేశాల మధ్య పుల్వామా దాడి అగ్నికి ఆజ్యం పోసింది. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులు కావడంతో దేశం యావత్తు కన్నీరు పెట్టింది. అమరులైన సైనికులకు నివాళులర్పించింది. మరోపక్క అదే స్థాయిలో పాకిస్థాన్�