తెలుగు వార్తలు » Bears Communicate Each Other
మనుషులకు, పలు జంతువులకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మనిషి కూడా ఒక సామాజిక జంతువే అన్న కోణంలో మనుషుల్లాగానే జంతువులు ప్రవర్తించే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కోతులు, చింపాంజీలు, కుక్కలు.. ఇలా కొన్ని జంతువులు చాలా విషయాల్లో మనుషుల్లానే అనుకరిస్తాయి. ఇక ఎలుగుబంట్ల విషయానికొస్తే ఆసియా ఖండంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఎలు