తెలుగు వార్తలు » BEARMAN ALEXANDER
రష్యా, సైబీరియా సరిహద్దుల్లోని తువా అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాడిలో గాయపడినట్టు వఛ్చిన వార్తలు తుస్సుమన్నాయి. 41 ఏళ్ళ అలెగ్జాండర్ అనే ఈ వ్యక్తి అసలు ఎలుగు దాడిలో గాయపడలేదని, అతడు తన రోగి అని కజకిస్తాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ తేల్చి చెప్పాడు. రుస్తం ఇసయెవ్ అనే ఈ డాక్టర్..తన పేషంట్ సోరియాసిస్ తోను, ఇతర బ్బులతోను బాధ పడ