తెలుగు వార్తలు » bear tumbles down
జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో అమానుష చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. గ్రామస్తుల నుంచి తప్పించుకొని దగ్గర్లోని ఓ కొండను ఎక్కుతోన్న ఎలుగుబంటిపై వారు రాళ్లు విసిరారు. దీంతో పట్టుకోల్పోయిన ఆ భళ్లూకం నదిలో పడిపోయింది. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై జంతుప్రేమిక�