తెలుగు వార్తలు » Bear Truck
ఎక్కడా లేనట్టు ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కినట్టే ఏకంగా ఓ ట్రక్కుపైకి ఎక్కేసింది. చెత్తను తీసుకుపోయే ఆ వాహనాన్ని ఎలా ఎక్కిందనుకుంటున్నారా ? దానికి పైకి ఎక్కేందుకు మెటల్ స్టెప్స్ ఉన్నాయి మరి !