తెలుగు వార్తలు » Bear Run
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడం దేశీయ మార్కెట్లను కుదిపేసింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అమాంతం పడిపోవడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ ఏకంగా 553 పాయింట్లకు పైగా నష్టంతో 40వేల మార్క్‌ను కోల్పోగా.. నేషనల్ స్టాక్ ఎ
దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 248 పాయింట్లు కోల్పోయి 39,502 వద్ద .. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ 68 పాయింట్ల నష్టంతో 11,861 వద్ద ముగిసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.88 వద్ద ట్రేడవుతోంది. కాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమ