తెలుగు వార్తలు » Bear ruckus
జంతువులు జనావాసాల్లోకి దూసుకు వస్తున్నాయి. తాజాగా.. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా నాగారంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. పశువుల మందపై పంజా విసిరింది. రెండు ఎద్దులపై దాడి చేసింది. ఎలుగుబంటిని పసిగట్టిన స్థానికులు దానిని తరిమికొట్టబోయారు. అంతే.. జనంపై విరుచుకుపడింది ఎలుగు బంటి. ఈ ఘటనలో ముగ్గ�