తెలుగు వార్తలు » Bear Hulchal
కర్నూల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఫారెస్ట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగా తెలుగుగంగ రిజర్వాయర్ డ్యాం నీటిలో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని స్థానిక�