తెలుగు వార్తలు » Bear Grylls with Akshay Kumar
సాహసాలు చేయడంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్‌తో కలిసి ఆయన అడవిలో సాహసాలు చేశారు.