తెలుగు వార్తలు » beans
బీన్స్‌లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఈ క్రమంలో తరచూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ను తింటే దాంతో వారి షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. బీన�