తెలుగు వార్తలు » beach people
ఆస్ట్రేలియాను కార్చిచ్చు కమ్మేసింది..హాట్ సమ్మర్ సీజన్ కూడా కావడంతో.. మంటలు ఉవ్వెత్తున వ్యాపిస్తున్నాయి. రెండు మూడు రోజులక్రితం అడవుల్లో మెల్లగా ప్రారంభమైన ‘ బుష్ ఫైర్స్ ‘ క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్ లాండ్ వంటి ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. మంగళవారం గిప్స్ లాండ్ సమీపంలోని ‘ మల్లకూట ‘ బీ