తెలుగు వార్తలు » be responsible
తెలంగాణ మంత్రి హరీశ్ రావు యువతకు ఘాటు హెచ్చరిక చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంత సాగర్ గ్రామంలో 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ కల అంటూ హితబోధ ప్రారంభించారు. ప్రతీ పేదోడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని హరీశ్ రావు అన్నారు.