తెలుగు వార్తలు » Be Ready for Covid-19
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం (మార్చి 5) కొత్త సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ "బీ రెడీ ఫర్ కోవిడ్ -19" అనే కొత్త సోషల్ మీడియా ప్రచారానికి