తెలుగు వార్తలు » Be Careful: Are You Eating Mutton
మీరు తినే మటన్ మంచిదేనా! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? చికెన్ కన్నా మటన్ తింటే మంచిదే కదా అనుకుంటున్నారా! అవును మంచి మటన్ మంచిదే. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా! ప్రస్తుతం నెల్లూరులో యవ్వారం అలానే ఉంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే మటన్.. మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తుంది. మనం తినేది పొట్టేళ్లు, మేక, గొర్రె మాంసమైతే పర్వాలేదు. అదే గేద�