తెలుగు వార్తలు » Be alert job aspirants
తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది.