తెలుగు వార్తలు » be a sombre
దసరా అన్న పదం మన సంస్కృతితో మిళితం అయిపోయింది.. పదం ఏదో సరదాగా కనిపించినా దసరా వెనుక గంభీరమైన అర్థం ఉంది.. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అనువైన సమయం ఈ దసరా..