తెలుగు వార్తలు » BDS
తెలంగాణలోని వైద్య విద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. కౌన్సిలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదల చేశారు.
తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ప్రకటనలో తెలిపారు.